కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Kishan Reddy Gangapuram గారి సోదరుడు యాదగిరిరెడ్డి గారి మృతి చాలా బాధాక‌రం.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Kishan Reddy Gangapuram గారి సోదరుడు యాదగిరిరెడ్డి గారి మృతి చాలా బాధాక‌రం. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ ‌సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.

నాడు నేడు పధకం మొదటి విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో

నాడు నేడు పధకం మొదటి విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్‌ ల్యాబ్స్‌ తరపున నాలుగు కోట్ల రూపాయల విరాళం. రెండు, మూడో విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్‌ ల్యాబ్స్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు సీఎంకు తెలిపిన కంపెనీ ప్రతినిధులు. విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్‌… Continue reading నాడు నేడు పధకం మొదటి విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో